ఈవారం థియేటర్లకు వచ్చే సినిమాల్లో 35 చిన్న కథ కాదు కూడా ఒకటి.నిజానికి గత నెలలోనే రిలీజ్ కావాల్సివుంది కానీ పోటీ ఎందుకని రిలీజ్ డేట్ చేంజ్ చేశారు.ఇక ఈసినిమాకు ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమ్పరకుడిగా వ్యవహరిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రానా సపోర్ట్ చేసేడంటే అందులో విషయం వుండే ఉంటుంది.దాంతో 35సినిమా అంచనాలు ఏర్పడ్డాయి.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా వుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో రిలీజ్ కు రెండు రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నారు.ఈనెల 6న ఈసినిమా విడుదలకానుండగా 4,5న ప్రీమియర్స్ పడనున్నాయి.సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.క్లీన్ యు సర్టిఫికేట్ జారీ చేశారు.
మిడిల్ క్లాస్ లైఫ్ కాన్సెప్ట్ తో చాలా మంది కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో వస్తుంది ఈసినిమా.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు దసపల్లా హోటల్ లో జరుపనున్నారు.దీనికి చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రానున్నాడు. రేపు సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
నివేదా థామస్,ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను నంద కిషోర్ తెరకెక్కించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు.సృజన్ యరబోలు,సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: