Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఇంస్టా డియాక్టీవ్ పై స్పందించిన యువన్ 

ఇంస్టా డియాక్టీవ్ పై స్పందించిన యువన్ 

By
Mahender Reddy
-
April 18, 2024
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Yuvan Shankar Raja clarifies on his Instagram account

    ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇంస్టాగ్రామ్ అకౌంట్ డియాక్టీవ్ అయ్యింది.అయితే  ఈ ఇంస్టా డియాక్టీవ్ పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గోట్ నుండి విజిల్ పోడు అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు యువన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సాంగ్ రికార్డు వ్యూస్ ను కూడా రాబట్టుకుంది.వినగా వినగా సాంగ్ కూడా బాగానే ఎక్కుతుంది.అయితే విజయ్ కు తగ్గ సాంగ్ యువన్ ఇవ్వలేదని కొన్ని విమర్శలు వచ్చాయి.దాంతో ఫ్యాన్స్  విమర్శలను తట్టుకోలేక యువన్ శంకర్ రాజా తన ఇంస్టా ను డియాక్టీవ్  చేసుకున్నాడని  సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక తన ఇంస్టా అకౌంట్ డియాక్టీవ్ పై యువన్ స్పందించాడు.సాంకేతిక సమస్యల కారణంగానే తన అకౌంట్ డియాక్టీవ్ అయ్యిందని తొందరలోనే మళ్ళీ ఆక్టివ్ అవుతుందని ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

    Hey guys,

    Thank you for the concerned messages. It’s just a technical error, my team is trying to recover my Insta account and I’ll be back soon 😊

    Love, always!

    — Raja yuvan (@thisisysr) April 18, 2024

    ఇదిలావుంటే ప్రస్తుతం ది గోట్ ఫైనల్ షెడ్యూల్ రష్యాలో జరుగుతుంది.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడగా ప్రశాంత్ ,లైలా ,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్, జయరామ్,స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈసినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    కుర్రకారుకి కిర్రెక్కించే లుక్ లో అదరగొట్టిన కృతి శెట్టి 😍🔥 | #KrithiShetty | #Custody | #Shorts
    00:25
    Video thumbnail
    Gulabi Kallu Rendu Song Making - GAV Govindudu Andarivadele - Ram Charan, Kajal Aggarwal
    02:39
    Video thumbnail
    Dhanush Mass Introduction | Maari 2 Telugu Movie Scenes | Sai Pallavi | Tovino | Yuvan Shankar Raja
    05:31
    Video thumbnail
    Maari 2 Telugu Movie Interval Scene | Dhanush | Sai Pallavi | Tovino Thomas | Yuvan Shankar Raja
    05:36

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమనమే టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
      Next articleజితేందర్ రెడ్డి నుండి లచ్చిమక్కా- అర్చనక్కా కలర్ ఫుల్ సాంగ్ రిలీజ్
      Mahender Reddy

      తాజా వార్తలు

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      తప్పక చదవండి

      Rashmika Mandanna’s Speech at RanaBaali Pre-Release Event

        రణబాలి లవ్ స్టోరీ కంటే చాలా పెద్దది  – రష్మిక 

      Bollywood Beauty Afia Syed to Play Rukmini in Alias Rukmini

      రుక్మిణీగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్

      Dil Raju Bags Theatrical Rights of Hatah

      హతాః థియేట్రికల్ హక్కులు దిల్ రాజు చేతికి

      carzy kalyanam movie review

      రివ్యూ : క్రేజీ కళ్యాణం

      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      Don’t Sleep Edge-of-the-Seat Teaser Released

      డోంట్ స్లీప్ ఎడ్జ్ అఫ్ ది సీట్ టీజర్ రిలీజ్

      EDITOR PICKS

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28540
      • సినిమా వార్తలు28111
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)