ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ఆడు జీవితం 

Aadujeevitham becomes All Time Highest Mollywood

ఈఏడాది మలయాళ ఇండస్ట్రీ పీక్ సక్సెస్ ను చూస్తుంది. ఫిబ్రవరి లో మొదలైన బాక్సాఫీస్  హావ వరుసగా మూడో నెల కూడా కొనసాగుతుంది.4సినిమాలు కలిపి ఏకంగా 500కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇందులో మంజుమ్మల్ బాయ్స్ 200కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ అవ్వగా  ప్రేమలు  135కోట్ల ను భ్రమయుగం 50కోట్ల వసూళ్లను రాబట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక  రీసెంట్ గా రిలీజైనా ఆడు జీవితం కేవలం 9రోజుల్లోనే 100కోట్ల గ్రాస్ ను రాబట్టి అతి తక్కువ రోజుల్లో ఈ రికార్డు సాధించిన మొదటి మళయాల సినిమా గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు 2018 పేరిట ఉండేది.గత ఏడాది విడుదలైన ఈసినిమా 11రోజుల్లో 100కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక ఇప్పుడు ఆడు జీవితం ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.ఈసినిమా కేరళ లో ఎక్స్ట్రాడినరీ  రన్ ను కొనసాగిస్తోంది.ఇండియాలో ఈసినిమా 9రోజుల్లో 56కోట్ల వసూళ్లను  సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో  5మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకుంది. ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా నటించగా  తనకు జంటగా అమలా పాల్ కనిపించింది. బ్లేస్సి ఈసినిమాను డైరెక్ట్ చేయగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 1 =