వర్కింగ్ డే లోకూడా అదరగొట్టిన టిల్లు స్క్వేర్  

tillu square 4days collections

టిల్లు స్క్వేర్ మండే టెస్ట్ కూడా పాస్ అయిపొయింది.వీకెండ్ లో రచ్చ చేసిన ఈసినిమా నాలుగో రోజు వర్కింగ్ డే లో కూడా అదరగొట్టింది.కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయినా కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగలిగింది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 78కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 15కోట్లకు పైనే ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమాకు శుక్రవారం నుండి గట్టి పోటీ ఎదురుకానుంది.ఆ రోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి రానుంది.స్టార్ క్యాస్టింగ్ కు తోడు పెద్ద బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో  టిల్లుకి భారీ పోటీ ఎదురుకానుంది.ఆల్రెడీ ఈసినిమా సేఫ్ జోన్ లోనే ఉండడం తో పెద్దగా డ్యామేజ్ జరిగే ఛాన్స్ అయితే లేదు.

ఇక టిల్లు స్క్వేర్ తో హీరో సిద్దు జొన్నలగడ్డ 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.డీజే టిల్లు తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈహీరో ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు.మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్  ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా రామ్ మిరియాల ,అచ్చు రాజమణి సంగీతం అందించారు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nineteen =