టిల్లు స్క్వేర్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 68.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది ఇందులో షేర్ 35కోట్లు.టార్గెట్ 30కోట్లు కావడంతో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.అటు నైజాంలో అయితే ఎక్స్ట్రాడినరీ రన్ ను కనబరుస్తుంది.వరుసగా మూడో రోజు కూడా 4కోట్ల షేర్ ను రాబట్టింది దాంతో మూడు రోజుల్లో 12కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 20కోట్ల మార్క్ ను చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు నార్త్ అమెరికాలో కూడా ఈసినిమా అదరగొడుతుంది.ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అవ్వగా డబుల్ బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.నిన్నటివరకు అక్కడ 1.83మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టింది.రేపటితో 2 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ఇప్పటికి కొంత మంది స్టార్ హీరోలకు ఈరికార్డు అందని ద్రాక్షలాగే వుంది కానీ టిల్లు స్క్వేర్ తో హీరో సిద్దు జొన్నలగ్గడ మాత్రం అవలీలగా ఈఫీట్ సాధించాడు.
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.టిల్లు క్యూబ్ తో థర్డ్ పార్ట్ తెరకెక్కనుంది.టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు.ప్రముఖ నిర్మాతలు నాగవంశీ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: