ఇళయరాజా గా ధనుష్ పోస్టర్ రిలీజ్

dhanush ilayaraja biopic title poster out now

టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అటు తమిళ్ ఇటు తెలుగులో ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ధనుష్ లైనప్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఇళయరాజా బయోపిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమాను ఎప్పుడో కన్పామ్ చేశారు కూడా. అయితే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు ఇన్నిరోజులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చెన్నై లో ఇళయరాజా, కమల్ హాసన్, ధనుష్ తదితరుల సమక్షంలో సినిమా టైటిల్ లుక్ ని రివీల్ చేశారు. ఇక ధనుష్ కూడా దీనిని మరోసారి కన్ఫామ్ చేస్తూ తన ట్విట్టర్ ద్వారా టైటిల్ పోస్టర్ ను షేర్ చేశాడు.

కాగా కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ ఇంకా మెర్క్యూరీ గ్రూప్ వారు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =