నేడు శర్వానంద్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శర్వా 35 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా టైటిల్ ను ఈరోజు ఉదయాన్నే రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇకా శర్వా 36వ సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను పూజాకార్యక్రమాలతో లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా శర్వా 37 సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. శర్వా 37 మూవీ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానుంది. ఇక ఈసినిమాను అధికారికంగా ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. కాగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
A celebration of love and laughter like never before 😃❤️ @AKentsOfficial and @ImSharwanand team up again for #Sharwa37 ❤️🔥
A hilarious joy ride from the Director of #Samajavaragamana ~ @RamAbbaraju 💫#HBDSharwa 💝@AnilSunkara1 @Composer_Vishal @gnanashekarvs @brahmakadali… pic.twitter.com/yMd7KZrkxF
— AK Entertainments (@AKentsOfficial) March 6, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: