హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చారు. బ్యాంగ్ బ్రోస్ అంటే వచ్చే ఈపాటను మార్చి 7వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
BANG BROS are dropping a BANGER ANTHEM 🎵🔊#OmBheemBush First Single #BangBros out on March 7th at 5.04 PM 🕺🕺
Grand release worldwide on March 22nd ❤️🔥
Directed by @HarshaKonuganti@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshaakhan @PreityMukundan @SunnyMROfficial… pic.twitter.com/XGCbE9jVO5
— V celluloid (@vcelluloidsoffl) March 6, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: