మలయాళం స్టార్ హీరో దుల్కర్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు మీనాక్షి పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను వరుసగా ఇస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా లక్కీ భాస్కర్ నుండి కూడా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో సుమతి అనే పాత్రలో నటిస్తుంది.
Wishing a very Happy Birthday to our very elegant and lovely, Sumathi aka beautiful @Meenakshiioffl . May this year be a blockbuster one! ❤️🔥 – Team #LuckyBaskhar 💰🏦#HBDMeenakshi ✨@dulQuer #VenkyAtluri @gvprakash @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849… pic.twitter.com/CTTK7Dj4SB
— Sithara Entertainments (@SitharaEnts) March 5, 2024
కాగా ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: