బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించనున్న చిత్రం వార్ 2.ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇందులో ఎన్టీఆర్ ఇండియన్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.ఈనెల 7నుండి జపాన్ లోని ఓ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో హృతిక్ ఇంట్రో సీన్లను చిత్రీకరించనున్నారు.ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర తో బిజీ గా వున్నాడు.ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.దసరాకు బరిలోకి దిగుతుంది.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈసినిమాతో జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈసినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దేవర పార్ట్ 1 ఆక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: