తమన్నా ఓదెల2 షూటింగ్ మొదలు

sampath nandi odela 2 movie shoot begins today

అశోక్ తేజ ద‌ర్శ‌కత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్‌ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు ఓదెల2 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో కాశి ల ప్రారంభించారు. అంతేకాదు నేటి నుండి షూటింగ్ ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. దృష్ట శక్తుల నుండి కాపాడే ఓదెల మల్లన్న స్వామి ఆలయం నేపథ్యంలో ఈసినిమా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. కాగా ఈసినిమాకు కూడా అశోక్ తేజ దర్శకత్వంలో వహిస్తున్నాడు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు. వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =