సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా చేస్తుండగా ఆ సినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు స్వాగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇప్పుడు మరో కొత్త సినిమాను సంబంధించిన అప్ డేట్ వచ్చింది. శ్రీవిష్ణు 18వ సినిమా గీతా ఆర్ట్స్ లో రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కార్తీక్ రాజు దర్శకత్వంలో రానున్న ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్లు ముందు ముందు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Unwrapping the Surprise!🎁💝
On this special day, we’re very happy to announce the association with @sreevishnuoffl for our next project #SV18 ✨️🥳
▶️https://t.co/9mqWwqQ3Vr#HBDSreeVishnu! Exciting updates loading!🎉#AlluAravind Presents
Written & Directed by… pic.twitter.com/YRglMfQ5ya— Geetha Arts (@GeethaArts) February 29, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: