సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. నీరజ కోన దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక నేడు సిద్దూ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సిద్దూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























