నెట్ ఫ్లిక్స్ లోకి సలార్ ఇంగ్లీష్ వెర్షన్ 

Salaar is now available in English

సలార్ ఇంటర్నేషనల్ లాంగేజ్వ్ లోకూడా అందుబాటులోకి వచ్చింది.సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను నెట్ ఫ్లిక్స్ గత నెలలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.తెలుగుతోపాటుఅన్ని దక్షణాది భాషల్లో అందుబాటులోకి తీసుకురాగా నిన్న ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ లోఉంచింది.దీనికి డబ్బింగ్ కూడా సూపర్ గా చేశారు.ఇక ఇంకా హిందీ లోకూడా విడుదలకావాల్సి వుంది.నెట్ ఫ్లిక్స్ హిందీ హక్కులను కూడా దక్కించుకుంది మరి హిందీలో ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత ఏడాది చివర్లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈసినిమాను కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించాడు.రవి బస్రుర్  సంగీతం అందించగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.శౌర్యంగ పర్వం పేరుతో తెరకెక్కనుంది.ఈఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =