గామి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

vishwak sen gaami movie first look poster out now

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ కామిక్ కాన్ ఈవెంట్‍లో ఈ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఫస్ట్ లుక్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ముందు నుండీ ఈసినిమాలో విశ్వక్ అఘోరాా పాత్రలో నటిస్తున్నట్టు చెప్పినట్టే ఫస్ట్ లుక్ లో విశ్వక్ అఘోరా గెటప్ లో కనిపిస్తున్నాడు. విశ్వక్‍ను ముట్టుకునేందుకు కొన్ని చేతులు వస్తున్నట్టుగా పోస్టర్‌లో పై అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ.. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శేఅంటూ క్యాప్షన్ పెట్టారు. పోస్టర్ అయితే సినమాపై ఆసక్తిని పెంచేసింది.

ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =