ప్రో కబడ్డీ లీగ్ లో ఈగల్ 

Eagle team is gearing up for a special appearance at ProKabaddi League today

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ ఈసంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సివుండగా పోటీ ఎందుకని వెనక్కి తగ్గింది.ఈసినిమా వచ్చే నెల 9న విడుదలవుతుంది.ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈరోజు ప్రో కబడ్డీ  లీగ్ లో ఈగల్ టీం సందడి చేయనుంది.రాత్రి 7:00 గంటలకు లైవ్ లో జాయిన్ కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లు గా నటించగా నవదీప్,మధుబాల కీలకపాత్రల్లో కనిపించనున్నారు.దేవ్ జాన్డ్ సంగీతం అందించాడు.ఇటీవల విడుదలైన ట్రైలర్,సినిమాపై అంచనాలను పెంచేసింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది.ఈసినిమా హిందీలో సహదేవ్ గా విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం సాధించడం రవితేజ కు తప్పనిసరి కానుంది.

ప్రస్తుతం రవితేజ,హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,టీ సిరీస్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.వీలైనంత తొందరగా సినిమా ను పూర్తి చేసి సమ్మర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =