హనుమాన్ గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతుంది.ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తూ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 128కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో అయితే మరోసారి అద్భుతమైన రన్ ను కొనసాగించింది దాంతో 6వ రోజు 5కోట్ల షేర్ ను రాబట్టుకుంది.6రోజుల్లో ఈసినిమా 35కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.అటు ఓవర్సీస్ లో అయితే డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిగర్స్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టిస్తుంది.నిన్నటివరకు అక్కడ 4మిలియన్ డాలర్ వసూళ్లతో రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హిందీలో అయితే సూపర్ గా హోల్డ్ చేస్తూ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.నిన్నటి తో హిందీ వెర్షన్ 21.02కోట్ల నెట్ ను కలెక్ట్ చేసింది.ఈరోజుతో 23కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇక హనుమాన్ తెలుగు వెర్షన్ నార్త్ లో 1.69కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా చూస్తే సెన్సేషనల్ వసూళ్లతో హనుమాన్ ఈఏడాది బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలువనుంది.ఈసినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: