Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన…

      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్…

    • న్యూస్
  • రివ్యూస్
    • epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు త్వరలో దేవర గ్లింప్స్-ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు

త్వరలో దేవర గ్లింప్స్-ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు

By
TFN Admin
-
December 13, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    kalyan ram sharing interesting facts about devara movie

    ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది ఈసినిమా.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఈసినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు కళ్యాణ్ రామ్ ఒక సర్ ప్రైజ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమాకు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేసిన తరువాత ఒక యాక్టర్ కి కాని.. డైరెక్టర్ కి, ప్రొడక్షన్ హౌస్ కి కానీ ఎంత భాద్యత ఉంటుంది.. విజువల్స్ లో కథలో చిన్న తప్పు జరిగితే మీరు ఊరుకోరు కదా.. అందుకే దాన్ని బాధ్యత తీసుకొని ఎంతో కష్టపడుతున్నాం.. రేపు మీరు సినిమా చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గోల చేయాలి.. త్వరలో గ్లింప్స్ రాబోతుంది.దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. అందుకే విజువల్ ఎఫెక్స్ట్ కు చాలాా టైమ్ పడుతుంది. దేవరతో మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం.. ఓపికపట్టండి.. త్వరలో డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ తెలిపారు.

    GLIMPSE WILL BE OUT SOON – #Devara movie Producer @NANDAMURIKALYAN’s latest comments about the movie!💥💥#JrNTR #KoratalaSiva #TeluguFilmNagar pic.twitter.com/hQw7k3sLEo

    — Telugu FilmNagar (@telugufilmnagar) December 12, 2023

    కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Jr NTR Speeches in Multiple Languages | స్టేట్ ఏదైనా బాష ఏదైనా తగ్గేదేలేదంటున్న NTR | RRR Press Meet
    06:08
    Video thumbnail
    Jr NTR Funny Side | NTR Funny Moments | RRR Press Meet | Jr NTR Latest Videos | Telugu FilmNagar
    04:09
    Video thumbnail
    SS Rajamouli Emotional About Jr NTR & Ram Charan | RRR Pre Release Event in Trivandrum | Tovino
    04:42

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleహాయ్ నాన్నలేటెస్ట్ కలెక్షన్స్ 
      Next articleడెవిల్‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌.. దేవర, బింబిసార 2లపై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్
      TFN Admin

      తాజా వార్తలు

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026
      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్...

      September 23, 2026
      rapo23 second schedule wrapped up

      RAPO23 భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కంప్లీట్

      September 23, 2026

      తప్పక చదవండి

      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్...

      Blockbuster Irumudi Now Streaming on OTT

      ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ఇరుముడి … స్ట్రీమింగ్ ఎక్కడంటే

      Emo Emo Idi Release Date Locked

      ఏమో ఏమో ఇది విడుదల తేదీ ఖరారు

      M.S. Subbulakshmi Biopic Launched Grandly

      ఘనంగా ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

      Mythri Movies Acquires Nizam Rights for The Paradise

      ది ప్యారడైజ్ నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రి మూవీస్

      EDITOR PICKS

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28431
      • సినిమా వార్తలు28001
      • ఇతర వార్తలు677
      • Tollywood573
      • రివ్యూస్385
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)