మన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఇంత స్థాయిలో ఉందంటే దాని వెనుక అలనాటి నటీనటుల కృషి ఎంతో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ను అయితే మన సినీ పరిశ్రమకు రెండు కళ్లు అని అనేవారంటేనే అర్థం చేసుకోవచ్చు భారతీయ చలన చిత్ర చరిత్రలో వారు లిఖించిన, చేసిన సేవలు. అప్పట్లో అంటే అలనాటి నటుల గురించి.. పలు విషయాలు గురించి పెద్దగా తెలిసేవి కాదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆ నాటి విషయాల గురించి తెలుస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈమధ్య కాలంలో అప్పుడప్పుడు పాతతరం ఫొటోలు చూసే అవకాశం దొరుకుతుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఒక అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలనాటి నటీ నటులతో పాటు పలువురు ఫ్రేమ్ లో ఉన్నారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సత్యనారాయణ, రేలంగి, పద్మనాభం, గీతాంజలి తో పాటు పలువురు నటీనటులందరినీ ఈ ఫొటోలో చూడొచ్చు. మరి ఒకే ఫ్రేమ్ లో లెజెండరీ నటీనటులను చూసే అవకాశం ఎప్పుడో కానీ రాదు. మీరు కూడా ఆ ఫొటో చూసేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: