దళపతి విజయ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి హిట్ ను అందించింది. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అప్పుడే తన కొత్త సినిమాపై ఫోకస్ ను పెట్టాడు. విజయ్ 68 వ సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా దసరా పండుగ సందర్భంగా విజయ్ పూజా కార్యక్రమాలతో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న వారందరూ పాల్గొన్నారు. అంతేకాదు ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు కూడా తెలిపారు.
On this auspicious day #Thalapathy68 @actorvijay Sir’s #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25 pic.twitter.com/85ROtXein1
— AGS Entertainment (@Ags_production) October 24, 2023
కాగా కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: