మ్యాంగో మాస్ మీడియా నుండి మరో మెలోడియస్ సాంగ్ రిలీజ్

innallu melody song out now on mango music

మ్యాంగో మాస్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతూనే మరోపక్క ఈమధ్య నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చిన్నచిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంది. అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ ను సైతం రిలీజ్ చేస్తూ శ్రోతలను అలరిస్తుంటారు. ఇప్పటికే పలు పాటలు మ్యాంగ్ మాస్ మీడియా ద్వారా రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సూపర్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మ్యాంగో మాస్ మీడియా నుండి మంచి మెలోడియస్ సాంగ్ రిలీజ్ అయింది.
ఇన్నాళ్లూ ఉన్నా.. కన్నుల్లో దాచే కోరికలే.. అంటూ రిలీజ్ అయిన ఈపాట ఆకట్టుకుంటుంది. చాలా సూథింగ్ గా.. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్న ట్యూన్స్ తో ఈపాట వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. ఖచ్చితంగా ఈపాట బెస్ట్ పిక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈపాటను అచ్చు రాజమణి, బృందా పాడగా కడలి లిరిక్స్ అందించారు. పాడటమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అచ్చు రాజమణి పాటను కంపోజ్ చేయగా.. మాణిక్యం ఎడిటర్ గా పనిచేశారు.

మరి మీరు కూడా ఈ మెలోడీసాంగ్ ను విని ఎంజాయ్ చేయండి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =