4వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

Who do you think will be eliminated from Bigg Boss Season 7 in the 4th week?

బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎట్టకేలకు మొదలైపోయింది. చూస్తుండగానే మూడు వారాలు పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో వారంలో నామినేేషన్స్ కూడా చాలా వేడిగా జరిగాయి. హౌస్ మేట్స్ గొడవలతో హౌస్ మొత్తం ఫుల్ వేడెక్కిపోయింది. గౌతమ్ వర్సెస్ ప్రిన్స్, అమర్ దీప్ వర్సెస్ ప్రశాంత్, అమర్ దీప్ వర్సెస్ శుభశ్రీ, ప్రశాంత్ వర్సెస్ రతిక, గౌతమ్ వర్సెస్ శివాజీ ఇలా గొడవలతో హౌరెత్తిపోయి ఆడియన్స్ కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. ఫైనల్ గా నాలుగో వారంలో తేజ, గౌతమ్, శుభశ్రీ, రతిక, ప్రియాంక, ప్రిన్స్ నామినేషన్ లోకి వచ్చారు. ఈ నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళతారో చూడాలి. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో మీ ఓటు ద్వాారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”103011″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.