వారియర్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.ఇక ఈసినిమా నుండి మొన్న విడుదలైన ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాకు భారీ హైప్ క్రీయేట్ చేసింది.ఇప్పటివరకు స్కంద తెలుగు వెర్షన్ ట్రైలర్ 24మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.బోయపాటి మార్క్ యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో రామ్ లుక్,ఫైట్స్ హైలైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో శ్రీకాంత్,ప్రిన్స్ ,ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 15న స్కంద థియేటర్లలోకి రానుంది.అదే నెల18న వినాయక చవితి కావడంతో లాంగ్ వీకెండ్ సినిమా కు కలిసి రానుంది.
ఇక ప్రస్తుతం రామ్,పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ లో నటిస్తున్నాడు.ఇటీవలే సెకండ్ షెడ్యూల్ బ్యాంకాంక్ లో ప్రారంభమైంది.సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: