మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో సినిమా రానుందని తెలిసిందే.రీసెంట్ గా ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంతకుముందు రవితేజ,గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు డాన్ శీను,బలుపు,క్రాక్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి దాంతో ఇప్పుడు వస్తున్న ఈనాలుగో సినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.
ఇదిలావుంటే రవితేజ ఈసినిమా కన్నా ముందు టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ సినిమాలతో థియేటర్లోకి రానున్నాడు.టైగర్ నాగేశ్వర రావు షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా అక్టోబర్ 20న విడుదలకానుంది అలాగే ఈగల్ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: