టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందుంటుంది. ఇప్పటికే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నాడు. ఈ బ్యానర్ కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేంజ్ చేసే విధంగా చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈప్రొడక్షన్స్ నుండి వచ్చిన మొదటి సినిమా బలగం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. వేణు దర్శకుడిగా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈసినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: