క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. వరుసగా పరాజయాలు అందుకుంటున్న కార్తికేయ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలు కారణాలవల్ల ఈసినిమా రిలీజ్ చాలా లేట్ అయింది. ఈమధ్యే ఓ పన్నీ వీడియోతో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఎట్టకేలకు ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా ఈసినిమా నుండి మూడో పాటను రిలీజ్ చేశారు. లోకంలోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడు ఎర్రి బాగులోడు.. నిజమిదే అంటూ వచ్చే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా సాహితి చాగంటి ఆలపించారు. ఈపాట మంచి పెప్పీ సాంగ్ లా ఉండి ఆకట్టుకుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































