బేబి వర్కింగ్ డేస్ లో కూడా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.మౌత్ టాక్ బాగుండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్లను రాబడుతుంది.నాలుగు రోజుల్లో 31కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకోగా నిన్న 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా మరో 7.2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మొత్తం 5రోజుల్లో38.2కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఫుల్ రన్ లో ఈసినిమా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.అటు యూఎస్ఏ లోకూడా బేబి మంచి రన్ ను కనబరుస్తుంది.ఇప్పటివరకు అక్కడ 450k డాలర్ల ను వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించగా విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించాడు.ఎస్ కె ఎన్ నిర్మించాడు.ఎమోషనల్ లవ్ డ్రామా గా వచ్చిన ఈసినిమాలో లీడ్ యాక్టర్స్ నటన,సంగీతం,డైరెక్షన్ హైలైట్ అయ్యాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























