నాని 30కి ఇంట్రెస్టింగ్ టైటిల్ 

nani 30 title glimps out now

నాని నటిస్తున్న30వ సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది.తండ్రి,కూతురుకి మధ్య జరిగే కథతో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకి హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసంధర్భంగా విడుదలచేసిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది.నాని లుక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కైరా ఖన్నా,నాని కూతురిగా కనిపించనుంది.ఓవరాల్ గా తాజాగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ,సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శౌర్యువ్ ఈసినిమాను  డైరెక్ట్ చేస్తున్నాడు.అతనికిదే మొదటి సినిమా.ఇంతకుముందు దసరా తో శ్రీకాంత్ ఓదెలకు ఛాన్స్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాని,హాయ్ నాన్నతో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.హాయ్ నాన్నకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.డిసెంబర్ 21న తెలుగు తోపాటు హిందీ ,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =