యంగ్ హీరో నిఖిల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ స్పై నిన్న విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.డీసెంట్ రివ్యూస్ తో ఈసినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.స్పై తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నిఖిల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను అందించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.అటు ఓవర్సీస్ లో ఈసినిమా 200k డాలర్ల ను రాబట్టుకుంది.ఓవరాల్ గా మొదటి రోజే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30 శాతం రికవరీ చేసింది.మరి తరువాతి రోజుల్లో ఈసినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you 🙏🏽 ❤️ For this much love from you all🙏🏽 #Spy #SpyMovie pic.twitter.com/pBXqct6bw9
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2023
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల ఆధారంగా గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా అభినవ్ గోమఠం,సన్యా మల్హోత్రా కీలక పాత్రలో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.రాజశేఖర్ రెడ్డి,చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: