రీసెంట్ గా లోక నాయకుడు కమల్ విక్రమ్ మూవీ తో భారీ హిట్ ను అందుకున్నారు.సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోకాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ముగ్గురు కథానాయికలు కాగా ఏడుగురు విలన్స్ నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల ఆంద్రప్రదేశ్ లో ఇండియన్ 2 షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాతచిత్ర యూనిట్ ఆఫ్రికాకు వెళ్లింది . ఇప్పుడు తైవాన్ కు వెళ్ల నుంది . మరో రెండు రోజుల్లో కమల్ హాసన్, ఇండియన్ 2 టీంతో ఏప్రిల్ 1న తైవాన్ కి వెళ్లనున్నారు . అక్కడ 4 రోజులు షూటింగ్ చేసిన అనంతరం మళ్ళీ ఆఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ కు వెళ్లనున్నారు జోహాన్స్ బర్గ్ లో ఏప్రిల్ మం త్ ఎండింగ్ వరకు అక్కడే ఇండియన్ 2 సినిమా షూట్ చేయనున్నారు. ఇలా దేశ విదేశాలు తిరుగుతూ ఇండియన్ 2మూవీ ని కూడా దర్శకుడు శంకర్ భారీగా తెరకెకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: