ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

Vishwak Sen Reveals Superb Facts About Young Tiger Jr NTR

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0, 2.0 ట్రైలర్‌ ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. హీరో విశ్వక్ సేన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. అశోక వనం లో అర్జున కళ్యాణం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉండగా కొన్ని కారణాల వలన ఆయన అటెండ్ కాలేదనీ.. త్వరలోనే మరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతానని ఎన్టీఆర్ అన్న ప్రామిస్ చేశారనీ.. ధమ్కీ మూవీ ఈవెంట్ కు ఎన్టీఆర్ ను తాను పిలవాలని అనుకోలేదనీ.. తారక్ అన్న స్వయంగా ఫోన్ చేసి ధమ్కీ మూవీ ఈవెంట్ లో పాల్గొంటాననీ..మేకర్స్ ఛాయిస్ ప్రకారం డేట్ ఫిక్స్ చేయమని చెప్పారనీ.. తాను అన్న మాటను ఎన్టీఆర్ నిలబెట్టుకుంటున్నారనీ చెప్పారు. దీంతో ఎన్టీఆర్ మాటపై నిలబడతారని ప్రూవ్ అయ్యింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + thirteen =