కీర్తి కిల్లింగ్ లుక్స్

keerthy suresh latest photos goes viral

టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లో కాస్త గ్లామర్ రోల్స్ తక్కువగా చేసే హీరోయిన్లలో కీర్తి సురేష్ ముందుంటుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తరువాత మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో చాలా వరకూ సాఫ్ట్, ట్రెడిషనల్ పాత్రల్లో కనిపించింది కీర్తి సురేష్. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచతూ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా తాజాగా కొన్ని ఫొటోలు షేరు చేసింది. ఆ ఫొటోల్లో కిల్లింగ్ లుక్ తో కీర్తి సురేష్ ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి ఫొటోలు ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కీర్తి సురేష్ హీరోయిన్ గా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో.. నాని హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =