కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

Kamal Haasan Indian 2 Movie Update

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ముగ్గురు కథానాయికలు కాగా ఏడుగురు విలన్స్ నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఇండియన్ 2 మూవీ ఒక మేజర్ షెడ్యూల్ ను సౌతాఫ్రికా లో మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ట్రైన్‌ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారనీ.. అంతే కాకుండా ఈ షెడ్యూల్‌ పూర్తయితే దాదాపు షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లే అని సమాచారం. ఇక శంకర్‌ ఓ వైపు ఇండియన్‌-2ను తెరకెక్కిస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో RC15 మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా లోక నాయకుడు కమల్ విక్రమ్ మూవీ తో భారీ హిట్ ను అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =