ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NTR 30 మూవీ మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ సిద్ధం అవుతుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ కానుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుందనీ, అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారాణీ సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: