దాసరి ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం లో నాగ శౌర్య , మాళవిక నాయర్ జంట గా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ ఈ నెల 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి, సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ యు/ ఏ సర్టిఫికెట్ ను జారీచేసింది. తప్పకుండా తమ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ యొక్క అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: