వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Varun Sandesh New Movie Title And First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chitram Chudara,Varun Sandesh's Next Title Chitram Chudara,Chitram Chudara Movie,Chitram Chudara Telugu Movie,Varun Sandesh New Movie Titled Chitram Chudara,Chitram Chudara First Look,Chitram Chudara First Look Poster,Varun Sandesh Chitram Chudara First Look Poster,Varun Sandesh Chitram Chudara First Look,Varun Sandesh Chitram Chudara Movie Look,RN Harshavardhan,Radhan Music,Dhanraj,Varun Sandesh New Movie,Varun Sandesh Latest Movie,Varun Sandesh New Movie First Look,Varun Sandesh Sandesh Chitram Chudara,Varun Sandesh Sandesh Chitram Chudara Movie,Varun Sandesh New Movie Announced

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. దానికితోడు కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ హీరోగా అలానే పలు సినిమాల్లో కీలక పాత్రలను దక్కించుకుంటూ కెరీర్ లో మళ్లీ పుంజుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ సందేశ్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో కొత్త సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి ‘చిత్రం చూడర’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ఎదో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం క్యురియాసిటీని పెంచుతోంది.

కాగా ఈసినిమాలో ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా..అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. బిఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈసినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి డీవోపీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − three =