ముంబై హోలీ వేడుకల్లో హీరో నాని

Natural Star Nani Celebrates Holi With Fans In Mumbai,Natural Star Nani,Nani,Nani Movies,Nani Latest News,Nani New Movies,Nani Latest Movies,Nani Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nani Celebrates Holi With Fans,Nani Celebrates Holi With Fans In Mumbai,Nani Latest Photos,Nani New Pictures,Nani Latest Post,Nani New Post,Nani Holi Celebrations,Holi,Holi 2023,Nani Holi Celebrations 2023,Nani Holi Celebrations In Mumbai,Natural Star Nani Holi Celebrations In Mumbai,Natural Star Nani Holi Celebrations,Nani's Holi celebrations in Mumbai,Nani Dasara Movie Promotions In Mumbai,Dasara,Dasara Movie,Nani Dasara Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. దసరా మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన హీరో నాని, అక్కడి జుహు ప్రాంతంలో గల ప్రేక్షకాభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో సందడి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ .. పుష్ప, ఆర్ఆర్ఆర్, బాహుబలి, పఠాన్ వంటి సినిమాలు అన్ని కూడా మన భారతీయ చిత్ర పరిశ్రమ సినిమాలు అనీ, పఠాన్ మాది, మా దసరా మీదనీ, ఇక్కడ సౌత్, నార్త్ అనేది లేదనీ, అంతా ఒక్కటే అదే భారతీయ చిత్రపరిశ్రమ అనీ చెప్పారు. అనంతరం అక్కడి ఫ్యాన్స్ తో నాని సెల్ఫీ దిగారు. తప్పకుండా దసరా హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. నేను లోకల్ తరువాత మరొక్కసారి నాని, కీర్తి సురేష్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =