సోల్ ఆఫ్ రంగమార్తాండ

Soul Of Rangamarthanda Out Now,The Soul Of Rangamarthanda,The Soul Of Rangamarthanda Full Version,Ilaiyaraaja,Sirivennela Sitaramasastri,Krishna Vamsi,Prakash Raj,Ramya Krishnan,Brahmanandam,Anasuya Bharadwaj,Soul Of Rangamarthanda,Soul Of Rangamarthanda Movie,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Updates,Rangamarthanda Songs,Rangamarthanda Movie Songs,Rangamarthanda Telugu Movie Songs,Rangamarthanda Telugu Songs,The Soul Of Rangamarthanda Movie,The Soul of Rangamarthanda Full Version Lyrical,The Soul of Rangamarthanda Full Version Video,The Soul of Rangamarthanda Full Version Song,Soul of Rangamarthanda Full Version,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Songs 2023

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్నసినిమా రంగమార్తాండ. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కృష్ణవంశీ.ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. కృష్ణవంశీ అయితే ఎప్పటికప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నాడు. డబ్బింగ్ పనుల దగ్గర నుండి మ్యూజిక్ సెషన్స్ వరకూ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందంకు సంబంధించిన ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమోషనల్ తో కూడిన ఈ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. సోల్ ఆఫ్ రంగమార్తండ పేరుతో ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బ్ర‌హ్మానందం,ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =