వాల్తేరు వీరయ్య మూవీ 50 రోజుల మెగా సెలబ్రేషన్స్ డేట్ & టైమ్

Waltair Veerayya 50 Days Mega Celebrations Date And Time Locked,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya Movie,Waltair Veerayya,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Latest News,Waltair Veerayya Collections,Waltair Veerayya Latest Collections,Waltair Veerayya Box Office Collections,Waltair Veerayya Box Office,Waltair Veerayya Movie Box Office,Waltair Veerayya Box Office Collections,Waltair Veerayya Latest Box Office Collections,Waltair Veerayya 50 Days Mega Celebrations,Waltair Veerayya At Box Office,Waltair Veerayya 50 Days Movie Updates,Waltair Veerayya 50 Days Mega Celebrations Latest News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి 49 కోట్ల భారీ ప్రాఫిట్ తో దూసుకుపోతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 115.10 కోట్ల షేర్ (రూ. 186.65 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.80 కోట్ల షేర్ రాబట్టింది. బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీ మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిట్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. విజయవంతంగా ప్రదర్శించబడుతున్న వాల్తేరు వీరయ్య మూవీ మార్చి 3 వ తేదీ 50 రోజులు కంప్లీట్ చేసుకోనుంది. వాల్తేరు వీరయ్య మూవీ సుమారు 100 సెంటర్స్ లో అర్ధ శతదినోత్సవం జరుపుకోనుండటం విశేషం. వాల్తేరు వీరయ్య మూవీ 50 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మార్చి 3వ తేదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 mm థియేటర్ లో రాత్రి తొమ్మిది గంటలకు మెగా సెలబ్రేషన్స్ భారీ ఎత్తున జరగనున్నాయి. నైట్ షో కు అభిమానుల హంగామాతో ..ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =