#SSMB 28 మూవీ కొత్త షెడ్యూల్ అప్ డేట్

SSMB 28 Movie Latest Schedule Updates,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,SSMB 28 Movie,SSMB 28,SSMB 28 Telugu Movie,SSMB 28 Movie Updates,SSMB 28 Movie Latest News,SSMB 28 Movie Latest Schedule Updates,SSMB 28 Movie About To Release,SSMB 28 Movie Latest Schedule Updates,SSMB 28 Movie Latest Release Updates,SSMB 28 Movie Release Programme Schedule Updates,SSMB 28 Movie Release Timetable Updates,SSMB 28 Movie Release Scheme Schedule Updates,SSMB 28 Movie Shooting Update,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu Latest Movies, Mahesh Babu New Movie

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ఉగాది కి మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#SSMB 28 మూవీ కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక ఖరీదైన ఇంటి సెట్లో ప్రారంభం కానుందనీ.. ఈ షెడ్యూల్ లో హీరోయిన్స్ పూజాహెగ్డే.. శ్రీలీల పాల్గొంటున్నట్టు సమాచారం. అతడు సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, కామెడీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఈ చిత్రాన్ని ఎలా తీయబోతున్నారో అని ప్రేక్షక, అభిమానులలో ఆసక్తి నెలకుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు.. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 7 =