4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్

RRR Movie Wins 4 Awards At Hollywood Critics Association Awards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest News,Ram Charan About His Name In Critics Choice,Super Awards Nominees,Ram Charan Reacts To Critics Choice Super Awards Nomination,Critics Choice Awards 23,RRR Actors Ram Charan,RRR,RRR Movie,RRR Telugu Move,RRR Movie Updates,RRR Oscar,RRR Oscar 2023,Oscar 2023,RRR Awards,Ram Charan Latest News,Ram Charan Latest Movie Updates,RRR Ram Charan Award,RRR Movie Wins 4 Awards,RRR Movie Wins 4 Awards At Hollywood Critics Association,Hollywood Critics Association Awards,Hollywood Association Awards,RRR Wins 4 Awards

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 24 వ తేదీ జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఒక ప్రెజెంటర్‌ గా రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ యాక్షన్‌ మూవీ, బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌(నాటు నాటు), బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు విదేశాల్లోనూ విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు HCA స్పాట్ లైట్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.