హీరో నాగార్జున కు జోడీగా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ?

Nagarjuna To Pair Up With Miss India Manasa Varanasi,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Latest News,Miss India Manasa Varanasi,Manasa Varanasi,Varanasi,Manasa,Nagarjuna Upcoming Movie,Nagarjuna To Pair Up With Miss India,Nagarjuna To Pair Up With Manasa Varanasi,Nagarjuna And Manasa Varanasi,Nagarjuna And Manasa Varanasi Movies,Nagarjuna And Manasa Varanasi Latest Movie,Nagarjuna And Manasa Varanasi New Movie,Nagarjuna And Manasa Varanasi Movie Updates

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌ పై సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్‌, ధ‌మాకా మూవీస్ ఫేమ్ రైటర్ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 1970 -80 ల నేపథ్యంలో పీరిడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ వచ్చే నెలలో మైసూర్‌లో మొదలు కానుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమకు దర్శకులు, సహ నటీనటులు, టెక్నీషియన్స్ పరిచయం చేయడానికి టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ముందుంటారు. తన కంటే చిన్న, పెద్ద వాళ్లతో పని చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంలో కొత్త హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారనీ , అందాల పోటీలు, మోడలింగ్ లో ఇప్పటికే మంచి పేరు సంపాదించిన మాజీ మిస్ ఇండియా, హైదరాబాద్ కు చెందిన మానస వారణాసి హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని నాగ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =