మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణం దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జయరామ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుండి కోలుకున్న సమంత ఈ మూవీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ మార్చి త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నార్వే దేశంలోని అందమైన లొకేషన్స్ లో ఖుషి మూవీ సాంగ్స్ చిత్రీకరణ కై మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. హీరో విజయ్ , సమంతలతో పాటు చిత్ర యూనిట్ త్వరలో నార్వే దేశానికి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీ కి హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. హీరో విజయ్ , సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























