చంద్రముఖి 2 మూవీ షూటింగ్ అప్ డేట్

Chandramukhi 2 Movie Latest Updates,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Chandramukhi 2 Movie,Chandramukhi 2,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Movie Updates,Chandramukhi 2 Movie Latest News,Chandramukhi 2 Movie Latest Updates,Latest Updates On Chandramukhi 2,Updates On Chandramukhi 2 Movie, Chandramukhi 2 Crazy Updates,Chandramukhi 2 Shooting Updates,Chandramukhi 2 Shooting Latest Update, Raghava Lawrence,Anushka Shetty,P.Vasu

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొన్ని రోజులుగా చంద్రముఖి 2 సినిమా షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో లారెన్స్, కంగనా రనౌత్ లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. గురువారంతో ఈ మూవీ మూడో షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిపింది. చంద్రముఖి 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 15 =