ఓటీటీ లో ఒక్క నిమిషం లోనే లక్షా 50 వేలకు పైగా వ్యూస్ ని సాధించిన వీర సింహారెడ్డి

veera simha reddy creates record on OTT,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,veera simha reddy Movie,veera simha reddy,veera simha reddy Telugu movie,veera simha reddy Movie updates, veera simha reddy Movie Latest Newsveera simha reddy creates record on OTT,veera simha reddy Ott Record,veera simha reddy OTT views record,Streaming on hotstar veera simha reddy,veera simha reddy flood creates record on hotstar,veera simha reddy records in hotstar,veera simha reddy OTT records in hotstar,veera simha reddy telugu full movie, veera simha reddy full movie, veera simha reddy on hotstar

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి మూవీ ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుండి ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి మూవీ ఓటీటీ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక్క నిమిషంలోనే లక్షా 50 వేలకు పైగా వ్యూస్ ని సాధించి ఓటీటీ హిస్టరీ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది. మొత్తానికి అయితే వీరసింహారెడ్డి మేనియా ఓటీటీ లో కూడా నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =