ఉగ్రం టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

Ugram Movie Teaser Release Date And Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ugram,Ugram Movie,Ugram Telugu Movie,Ugram Movie Updates,Ugram Movie Latest News,Ugram Telugu Movie Updates,Ugram Teaser,Ugram Movie Teaser,Ugram Telugu Teaser,Ugram Telugu Movie Teaser,Ugram Teaser Update,Ugram Movie Teaser Update,Ugram Telugu Movie Teaser Update,Ugram Teaser Date,Ugram Movie Teaser Date,Ugram Movie Teaser Release Date,Ugram Teaser Release Date,Ugram Telugu Movie Teaser Release Date,Ugram Teaser Release Date And Time,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New Movie,Allari Naresh Latest Movie,Allari Naresh Ugram Teaser,Allari Naresh Ugram Movie Teaser,Allari Naresh Ugram Telugu Teaser,Allari Naresh Ugram Telugu Movie Teaser,Allari Naresh Ugram,Allari Naresh Ugram Movie

కెరీర్ మొదటినుండి తన కామెడీతో నవ్వించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చి కాస్త విభిన్నమైన పాత్రలతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. దీంతో ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 11 గంటల 34 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + ten =