యాక్షన్ మోడ్‌ లో మృణాల్ ఠాకూర్

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో మృణాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మృణాల్ ఠాకూర్ కథానాయికగా తెరకెక్కిన 3 బాలీవుడ్ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరో అక్షయ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సెల్ఫీ హిందీ మూవీలో మృణాల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ మూవీ హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సినీ తారగా నటిస్తున్న మృణాల్ యాక్షన్ మోడ్‌ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =