భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023 వేడుక నిన్న ముంబై లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ , రికార్డ్ కలెక్షన్స్ సాధించిన కాంతార మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా అవార్డ్ సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉత్తమ చిత్రం గా ది కశ్మీర్ ఫైల్స్ , ఉత్తమ నటుడిగా బ్రహ్మాస్త్ర 1, ఉత్తమ నటిగా అలియా భట్ గంగు భాయ్ కతియవాడి, ఉత్తమ దర్శకుడు ఆర్ బాల్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అందుకున్నారు. చిత్ర పరిశ్రమ కు అత్యున్నత సేవలు అందించినందుకు సీనియర్ హీరోయిన్ రేఖ 2023 దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్స్ వేడుక పలువురు సినీ ప్రముఖులతో సందడి గా జరిగింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: