1000 కోట్ల క్లబ్ లో పఠాన్

pathaan movie joins in 1000 crore club,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,pathaan upcoming Movie,pathaan movie Latest Movie,pathaan movie Updates,pathaan movie Latest movie news,pathaan upcoming Movie 1000 crore club,pathaan movie Updates 1000 crore,pathaan movie Latest movie news1000 crore,pathaan movie Collection,pathaan movie box office collection,pathaan movie latest collection
మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ హిట్ ను అందుకున్నాడు షారుఖ్ ఖాన్. 2018 లో జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫుల్ యాన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు. ఇక రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కొంత కాలంగా డీలా పడిన బాలీవుడ్ బాక్సాఫీస్ ను పఠాన్ సినిమా పరుగులెత్తించింది అని చెప్పొచ్చు. సాలిడ్ కలెక్షన్స్ ను అందిస్తుంది ఈసినిమా. ఫస్ట్ షో నుండే భారీగా కలెక్షన్స్ ను రాబట్టుకున్న ఈసినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో 1000 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని టచ్ చేసిన రెండో బాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతే కాకుండా ఇండియన్ సినిమా నుంచి అయితే టాప్ 5వ సినిమాగా నిలిచింది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా.. జాన్ అబ్రహాం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. సినిమాటోగ్రఫీ సంచిత్ పౌలోస్, సంగీతం సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =