పుష్ప :ది రూల్ మూవీ సెట్స్ లో రష్మిక

Rashmika Mandanna Joins Pushpa The Rule Sets,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna upcoming Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Latest movie news,Rashmika Mandanna,Rashmika Mandanna movies,Rashmika Mandanna new movie,Pushpa The Rule,Pushpa 2,Pushpa 2 movie,Pushpa 2 Telugu movie, Pushpa 2 Movie Updates, Pushpa 2 Movie Shooting update

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సుల్తాన్ మూవీతో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక వారిసు (వారసుడు ) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప :ది రూల్, రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రైజ్ మూవీ లో రష్మిక కి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. ఆ సినిమాలో ఆమె ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే పుష్ప :ది రూల్ మూవీ లో రష్మిక పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందనీ , ఈ మూవీ లో మరో కొత్త హీరోయిన్ కూడా రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనీ సమాచారం. తాజాగా రష్మిక ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆమె షెడ్యూల్ పది రోజుల మాత్రమే ఉంటుందనీ ,ఈ పది రోజుల్లో ఆమె టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కానున్నట్టు , ఈ మూవీ లో రష్మిక పాత్ర నిడివి తక్కువగా ఉన్నా చాలా కీలకంగా కథలో ఆమె ప్రెజెంటేషన్ ఉండబోతుందనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =